బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

  • (file)

    నామవాచకం, s, స్థలము, స్థానము, తావు, చోటు,దేశము.

    • I have lost the place in the book నాకు అది తప్పినది.
    • I took a place in the ship or in the coach వాడలో, లేక బండిలో స్థలము మాట్లాడుకొన్నాను.
    • they have no place in his favour వాండ్ల మీద వాడికి దయలేదు.
    • in this place యిక్కడ.
    • in that place అక్కడ.
    • in any place యెక్కడనైనా.
    • in both placesఉభయత్ర.
    • or office ఉద్యోగము.
    • in place of going there అక్కడికి పోకుండా.
    • I went in his place అతనికి బదులుగా పోతిని.
    • he was to them In the place of a fatherవాండ్లకు అతడు తండ్రి మారు తండ్రిగా వుండెను.
    • market place బజారు, అంగడి వీధి.
    • birth place పుట్టిన చోటు, జన్మభూమి.
    • a halting place మజిలి.
    • a place of worship గుడి, దేవస్థానము.
    • you must not give place to scandal దుషణకు యెడమివ్వవద్దు.
    • a marriage took place yesterday నిన్న వొక పెండ్లి జరిగినది.
    • a hurricane took place గాలి వాన సంభవించినది.
    • what more took place ? యింకా యేమి జరిగెను.
    • if elision took place లోపము వస్తే in the first place మొదట.
    • in the last place కడపట.
    • in the next placeతదనంతరము, అటు తరువాత.
    • he knows his own place వాడి పరువు వాడికి తెలుసును.

    క్రియ, విశేషణం, వుంచుట, పెట్టుట.

    • he placed the guard పారావుంచినాడు.
    • they placedthe spears against the wall ఈటెలను గోడకు ఆనించినారు.
    • they placed the pikes upright వాసములను నిలువబెట్టినారు.
    • he place d the arrow on the bow బాణమును తొడిగినాడు.
    • we placed ourselves in ambush మేము పొంచివుంటిమి.
    • you are to place yourself under his orders నీవు అతనికి అణిగి నడుచుకోవలసినది.
    • if you place yourself in my situation you will see the difficulty నా గతి నీకు వస్తే అప్పుడు తెలుసును.

    మూలాలు వనరులు <small>మార్చు</small>

    1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=place&oldid=940564" నుండి వెలికితీశారు