స్థలము
స్థలము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఏదేని ఒక ప్రదేశము./ చోటు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- యాత్రాస్థలము/ జాగా/ ఇంటిస్థలము/ స్థలి/ పుణ్యస్థలి
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వక్షఃస్థలమున నంతట నుండుట