బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, పొలము, చేను, బయలు.

 • of dry grain మెట్టపొలము, చేను.
 • of wetgrain మడి,మళ్లు,మాగాణి.
 • a reaped field చెలికె.
 • a touching the village,పరగడ.
 • an open field బయిలు, మయిదానము, this opens a large field ofenquiry యిది బహుదూరము విచారణకు అవకాశమును యిస్తున్నది.
 • they were drivenoff the field పారిపోయినారు.
 • they kept the field పారిపోకుండా రొమ్ము యిచ్చి నిలచినారు.
 • the tree was not within the fieldof vision ఆ చెట్టు దృష్టి పథములో వుండలేదు.
 • or a battle యుద్ధము.
 • the battle field రణరంగము, యుద్ధభూమి .
 • today isa fieldday నేడు కవాయితు చేసే దినము.
 • the king took the field or the armytook the field యుద్ధమునకు బయలుదేరినారు.
 • force యుద్దమునకు బయలుదేరిన సేన, దండు.
 • field guns or field artillery యుద్ధమునకు దండుతో కూడా తీసుకొనిపొయ్యేఫిరంగులు.
 • field cattle దండెద్దులు.
 • the won the field గెల్చినాడు.
 • he lostthe field వోడినాడు.
 • they made prepartaions for taking the field యుద్ధమునకుబయలుదేరడానకు సన్నాహము చేసినారు.
 • he declined examination and quittedthe field పరీక్ష యివ్వడమునకు వొప్పుకోక వెనకతీసినాడు.
 • he quitted the field with credit గౌరవము తో చాలించుకొన్నాడు.

గణిత శాస్త్రముసవరించు

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=field&oldid=931522" నుండి వెలికితీశారు