జన్మభూమి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>తాను జన్మించిన స్థలము తనకు జన్మ భూమి/అభిజనము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>జననీ జన్మభూమిచ్స స్వర్గాదపీ గరీయసీ..
- ఒంటిమిట్ట అనెడి ఒక ఊరు. ఇది బమ్మెర పోతరాజునకు జన్మభూమి అని చెప్పుదురు.