భంగము
భంగము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- భంగము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అవమానము = అతను భంగ పడ్డాడు. విరుగుట = శివ ధనుర్భంగము
- ఆటంకము అని కూడ అర్థమున్నది
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- పర్యాయ పదాలు
- అంతరాయము, అడ్డగఱ్ఱ, అడ్డగాలు, అడ్డగింత, అడ్డగింపు, అడ్డము, , అభ్యంతరము, అవరోధము, ఎదురుచుక్క, , చుక్కయెదురు, నియంత్రణము, నిరోధము, నివారణము, నిషేధము, , ప్రతిబంధము, ప్రతిహతి, ప్రత్యూహము, పర్యావరోధము, భంగము, భగ్నము, విఘాతము, విఘ్నము, విచ్ఛేదము, వ్యాఘాతము.
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>
|