వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

అడ్డంకి/అడ్డము

నానార్థాలు
పర్యాయ పదాలు
అంతరాయము, అడ్డగఱ్ఱ, అడ్డగాలు, అడ్డగింత, అడ్డగింపు, అడ్డము, , అభ్యంతరము, అవరోధము, ఎదురుచుక్క, , చుక్కయెదురు, నియంత్రణము, నిరోధము, నివారణము, నిషేధము, , ప్రతిబంధము, ప్రతిహతి, ప్రత్యూహము, పర్యావరోధము, భంగము, భగ్నము, విఘాతము, విఘ్నము, విచ్ఛేదము, వ్యాఘాతము.
సంబంధిత పదాలు

ఆటంకము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఊహః శబ్దోఽధ్యయనం దుఃఖ విఘాతాస్త్రయ స్సుహృత్ప్రాప్తిః, దానం చ సిద్ధయోఽష్టౌ

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=విఘాతము&oldid=960069" నుండి వెలికితీశారు