అంతరాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

అంతర(=మధ్యలో)+ఆయము(=(అడ్డు)వచ్చేది)

బహువచనం లేక ఏక వచనం
  • ఏకవచనం.
  • బహువచనం:అంతరాయములు, అంతరాయాలు

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఆటంకము కలుగుట/విఘ్నము, పనిచెడుట./అడ్డు/సంరోధము/అవరోధము

ఆటంకము, అంతరాయము, అడ్డగఱ్ఱ, అడ్డగాలు, అడ్డగింత, అడ్డగింపు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
  1. అడ్డంకి /అటకావు
  2. ఆటంకము.
  3. అడ్డు
  4. విఘ్నము
  5. అడ్డంకులు
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
అంతరాయము, అడ్డగఱ్ఱ, అడ్డగాలు, అడ్డగింత, అడ్డగింపు, అడ్డము, , అభ్యంతరము, అవరోధము, ఎదురుచుక్క, , చుక్కయెదురు, నియంత్రణము, నిరోధము, నివారణము, నిషేధము, , ప్రతిబంధము, ప్రతిహతి, ప్రత్యూహము, పర్యావరోధము, భంగము, భగ్నము, విఘాతము, విఘ్నము, విచ్ఛేదము, వ్యాఘాతము.
వ్యతిరేక పదాలు
  1. నిరంతరాయము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఆపని పూర్తి కావడానికి అడ్డంకులు ఎన్నో వచ్చాయి.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అంతరాయము&oldid=950307" నుండి వెలికితీశారు