వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • దేశ్యం.
  • నామవాచకం/విశేషణం/క్రియావిశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ <small>మార్చు</small>

విశేషణం

క్రియావిశేషణం

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. నిలువు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఆ దీర్గ చతురస్రము యెక్క అడ్డము మూడు అడుగులు.
  • వాడు నా ప్రసంగానికి వాడు అడ్డము తగిలాడు.
  • నీ మాటకు అడ్డము లేదు
  • వాండ్లకు మాకు గోడ అడ్డముగా ఉండినది
  • నా పనికి అడ్డము వచ్చినాడు
  • మొగుణ్ని అడ్డముపెట్టుకొని తానే అన్ని పనులు చూచుకొనిపోయినది
  • తాకట్టు = ఒక నగను అడ్డము పెట్టి యిరువైరూపాయలు తెచ్చినాడు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అడ్డము&oldid=966972" నుండి వెలికితీశారు