వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ:/ వి.
వ్యుత్పత్తి

ద్వయం

అర్థ వివరణ

<small>మార్చు</small>

సరియైనసమయం కానిది(చుక్క అనగా శుక్రుడు,శుక్రుడెదురగుట అనిష్టప్రదము కనుక ఈ అర్థము వచ్చినది.)

నానార్థాలు
సంబంధిత పదాలు

ప్రతిస్పర్ధి .[ఇది జ్యోతిశ్శాస్త్ర రీత్యా ఏర్పడిన పలుకుబడి-చుక్క ఎదురుగా నున్నపుడు ప్రయాణాదులు చేసినచో అశుభము కలుగునని ప్రతీతి.]

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • "ఎపుడు శాత్రవకోటికెదురు చుక్కగుచు." [రం.రా.-1-9పు.]
  • "ఏదులకు మిత్తిలేళ్లకు నెదురుచుక్క." [శు.స.-2-283]
  • "ఎదురింటివారల కెదురుచుక్క." [శు.స.-3-20]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>