విఘ్నము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము/సం.వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఆటంకములు = ఆటంకము

అర్థ వివరణ <small>మార్చు</small>

ఆటంకము అని అర్థము/అంతరాయము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. ఆటంకము
  2. అడ్డంకి
  3. అంతరాయము
సంబంధిత పదాలు
  1. విఘ్ననాయకుడు.
పర్యాయ పదాలు
అంతరాయము, అడ్డగఱ్ఱ, అడ్డగాలు, అడ్డగింత, అడ్డగింపు, అడ్డము, , అభ్యంతరము, అవరోధము, ఎదురుచుక్క, , చుక్కయెదురు, నియంత్రణము, నిరోధము, నివారణము, నిషేధము, , ప్రతిబంధము, ప్రతిహతి, ప్రత్యూహము, పర్యావరోధము, భంగము, భగ్నము, విఘాతము, విఘ్నము, విచ్ఛేదము, వ్యాఘాతము.
వ్యతిరేక పదాలు
  1. నిర్విఘ్నము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఆడి బక సాంపరాయము, వేడుకఁజెప్పినను వినిన విఘ్నములడఁగున్‌

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=విఘ్నము&oldid=843854" నుండి వెలికితీశారు