violation
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, a breaking, transgression చెరపడము, ఉల్లంఘనము, అతిక్రమము, భంగము.
- violation of a woman స్త్రీని చెరపడము.
- violation of a tomb సమాధిని చెరపడము.
- this is a violation of decency యిద మానభంగము, అమర్యద.
- this is a violation of etiquette అది అమర్యాద, యిది ఆచార వ్యతిక్రమము.
- violation of an oath ప్రమాణ భంగము.
- in violation of the law శాస్త్ర విరుద్ధముగా.
- violation of a promise వేస్తానని తప్పడము.
- in violation of his promise he did this మాట తప్పి యిట్లా చేసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).