బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, విచ్ఛిత్తి, తప్పడము, భంగము.

  • they met with failure భంగపడ్డారు.
  • వోడినారు.
  • after the merchant's failure ఆ వర్తకులు దివాలెత్తిన తరువాత.
  • on account of the failureof her health దానికి వొళ్ళు కుదురులేనందున.
  • this school is a failure యీ పల్లె కూటము పెట్టడము వ్యర్థము, నిష్ఫలము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=failure&oldid=965167" నుండి వెలికితీశారు