చమత్కారము
చమత్కారము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
విశేషణము/నామవాచకము/సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ <small>మార్చు</small>
చమత్కారము అంటే హాస్యసమ్మిళతమైన విషయము.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- పర్యాయ పదాలు
- ఇభనిమాలిక, కందువ, , కలితనము, కౌశలము, కౌశల్యము, గమకము, చతురత్వము, చతురిమ, చదురు, చదురుదనము, , చమత్కృతి, చాతుర్యము, జాణతనము, ఠవరతనము, తేఱుగడ, , , దిట్టతనము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
వాడి మాటలు చాల చమత్కారముగా వున్నాయి
అనువాదాలు <small>మార్చు</small>
|
మూలాలు, వనరులు <small>మార్చు</small>
శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912