వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. గండి,రంధ్రము
  2. గండి. చెఱువు మొదలైన వానికి క్రొత్తగా ఏర్పడిన దారి. 2. రంధ్రము.
నానార్థాలు

గండి, సందు, చిల్లి.

సంబంధిత పదాలు
సమానార్థంలో ఇతర పదాలు
క్రంత, గండి, గండిక, చిందఱ, చిల్లి, చీదఱ, తూటు, తూపరము, తొండి, తొలి, తొలిక, దుంకము, దువారము, దొండి, బడిలి, బెజ్జము, బొంద, బొక్క, రుంకము, లాగ, లొటారము, లొత్త, సందు, సరియ, సరె, సురంగ, సురంగము, సొరంగము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఒడపి&oldid=906268" నుండి వెలికితీశారు