వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము.దే. వి.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

ఇది వ్వవసాయ పనిముట్టు. మెట్ట పైర్లలో కలుపు తీయడానికి ఉపయోగిస్తారు./ తొళ్ళిక

తొలి, రంధ్రము. ....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

మెట్టపైర్లలో కలుపు తీయుటకు తొలిక ను ఉపయోగింతురు
"క. పలుచని నెత్తురు మడువులఁ, బొలిచెన్‌ రథనేమివలయములు హతరణ వీ, రులు దూఱఁగ రవిబింబము, తొలికై రుచిదూల నీడదోఁచినమాడ్కిన్‌." కవిక. ౨, ఆ.
రంధ్రము.బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
త్రవ్వు సాధనము....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=తొలిక&oldid=879834" నుండి వెలికితీశారు