ప్రధాన మెనూను తెరువు

గండి

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
నామ.
  • వైకృతము
  • విశెష్యము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

నీలళ్లధికంగా వచ్చుటచే తెగిన చెఱవు కట్ట సందు. /బిలము = చెరువులు, నదులు మొదలగు నీటి వనరుల గట్టుకు పడిన రంద్రము/రంధ్రము సందు/అప్పసం

బొఱియ,కలుగు,లొటారము.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలుసవరించు

నానార్థాలు
  1. బిలము
  2. రంధ్రము
సంబంధిత పదాలు

గండిపడింది. / రంద్రము ఆ చెరువుకు గండి పడింది. వాని ఆదాయానికి గండి పడింది.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

ఆ చెరువుకు గండి పడి చాల రోజులైంది.

  • వాడి ఆదాయానికి గండి పడింది. [తగ్గింది]
  • మడిలో నీరు బయటకుపోవడానికి గట్టుకు కొట్టే చిన్నగండి
  • కత్తి మొదలైనవాటి వాదరలో ఏర్పడ్డ చిన్నగండి, గంటు
  • అసమ్మతి వర్గీయులు ఇంకా ప్రతిపక్షాలు అన్నీ కలిసినా కాంగ్రెస్(ఐ) ఓట్ల నిధికి గండి కొట్టలేవనుకుంటున్నారు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=గండి&oldid=953521" నుండి వెలికితీశారు