అమృతము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- అమృతము నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతము अमृत నుండి పుట్టినది.
- మృతము లేనిది. ఇది నిత్య ఏకవచనము
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>- అమృతము అంటే మరణము లేనిది. ఇది పాలసముద్రము మధించినప్పుడు లభించింది.దీనిని దేవతలకు మాయా రూపాలలోఉన్న రాక్షసులైన రాహువు, కేతువులకు మోహినిరూపములో ఉన్న విష్ణుమూర్తిచే సమానముగా పంచి ఇవ్వ బడినది.
- రుచికరమైన పదార్ధము తిన్నప్పుడు పోల్చి చెప్పడానికి మించిన అమృతముకిపదము వేరే లేదు.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- అమృతకలశము/నీళ్ళు, నెయ్యి, పాలు, మజ్జిగ, ముక్తి, మోక్షము, మధురము
- అమృతాంధనుడు
- అమృతాంశువు
- అమృతుడు
- చిత్రామృతన్యాయము
- దేవామృతం.
- పంచామృతం.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- దేవతలు,రాక్షసులు పాలసముద్రము చిలికినపుడు లభించిన వాటిలోఅమృతము ఒకటి.
ఒక పద్యంలో పద ప్రయోగము: ఖగపతి అమృతము తేగా... బుగబుగ మని పొంగీ చుక్క భువిపై రాలెన్
- అమృతము అశనముగాఁగలవాఁడు