మజ్జిగ
మజ్జిగ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- ఇది మూల పదము.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పెరుగు ను కవ్వముతో చిలికి నీరు చేర్చిన మజ్జిగ తయారు ఔతుంది. ఇది భారతీయులకు ముఖ్యమైన పానీయము. దీనిని అన్నంతో చేర్చి తీసుకుంటారు. దీనిని ఉప్పు చేర్చి పానీయంగా తీసుకుంటారు. మజ్జిగ శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది కనుక వేసవిలో ఎండ తాపానికి తట్టుకోవడానికి దీనిని తాగవచ్చు. మజ్జిగతో మజ్జిగపులుసు, మజ్జిగపిండి, మజ్జిగచారు వంటివి కూడా చేయ వచ్చు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మజ్జిగనీళ్ళు, వెన్న తీసినమజ్జిగ, మజ్జిగప్యాకెట్టు, నీళ్ళ మజ్జిగ, చిక్కటి మజ్జిగ.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు.
- మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది