వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ప్రాణమును హరించునది/ గరళము/జలము/నీళ్లు/హలాహలము

సోమము, స్తీర్వి, స్యందనము, హల.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

సుమతీ పద్యంలో పద ప్రయోగము: తలనుండు విషము పణికిని, ఎనయంగా తోక నుండు వృచ్చికమునుకున్, తల తోక యనక నుండును, ఖలునకు నిలువెల్ల విషమే గదరా సుమతీ.

  • స్థావరం జంగమం చైవ కృత్రిమం చ త్రిధా విషమ్‌
  • హుస్సేంసాగర్ లోనీళ్ళు విషతుల్యంగా మారినవి
  • హలాహలము ప్రాణాంతకము

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=విషము&oldid=960266" నుండి వెలికితీశారు