గరళము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- గరళము నామవాచకం.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ప్రాణమునకు హనికరమైనది=విషము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- విషము /*గరళము అహిఫేనము, కలాకులవము, కలాకూటము,క్ష్వేడము /క్వేడళము, గరదము, గరము, గరళము, ఛందము, జాంగులవము, [[ధూలకము, నంజు, నాభి, నిదము, పాషాణము, బ్రహ్మఘోషము, మందు, మధురము, రసనము,రసము, రసాయనము, విసము, శంకువు,[[శ్రీ[[, సంకరము, హలాహలము, హాలాహలము,
- వ్యతిరేక పదాలు