మధురము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- విశేషణం.
- రూపాంతరము
- మధురం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏకవచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>తియ్యనైన అని అర్థము
- షట్త్రింశత్-గీతగుణములు లలోఒకటి/
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంభదిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: మధురం మధురం ఈ సమయం... ఇక జీవితమే ఆనంద మయం.
- మధురముగ కూయు హంస. ధూమ్రవర్ణములైన ముక్కు, కాళ్లు, ఱెక్కలుగల హంస, కలహంస.
- మధురమనఁగా వాసనగలది అని యర్థము