సోమము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- పరాక్రమము అని అర్థము ... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- 1. తిప్పతీగ / 2. జలము ..3. కర్పూరము ...4. దినము యొక్క పదునొకండవ భాగము. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. ఆమిషమని దానిం గొన, గా మది సమకట్టి యొక్క ఖగమాఖగమున్, సోమమునఁ దాఁకదివి సం, గ్రామంబా రెంటికయ్యె గడు రభసమునన్." భార. ఆది. ౩, ఆ. (సోమ యొక్క రూపాంతరము.)