అమృతకలశము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అమృతకలశము నామవాచకము/సం. వి. అ. న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- అమృతము కలిగిన కలశము.
- 1. అమృతపు కుండ; 2. భక్ష్యవిశేషము...... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"వ. అతిరసమ్ములు సుకియ లమృతకలశమ్ములు." హంస. ౧,ఆ. ౧౦౫.