బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, sound uttered by the mouth, a vote కంఠధ్వని, కంఠము, ధ్వని, శబ్దము, కూత, సమ్మతి.

  • she lifted up her voice and wept పెద్ద గొంతు పెట్టి యేడ్చినది.
  • a low voice హీనస్వరము.
  • a fine body of voice శారీరము.
  • deep voiced గంభీరస్వరముగల.
  • I had no voice in the business అందున గురించి నా సమ్మతి అక్కరలేదు, అందులో నాకు అధికారము లేదు.
  • the causal voice in verbs నిజంత ప్రయోగము, అనగా చేయించు, వ్రాయించు, ఇత్యాది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).

voice


"https://te.wiktionary.org/w/index.php?title=voice&oldid=949284" నుండి వెలికితీశారు