వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

2.సం. వి. ఇ. పుం. 1. శబ్దము; 2. వ్యంగ్యప్రధాన శబ్దము.

అర్ధ వివరణసవరించు

వినికిడి శక్తి ద్వారా మెదడు కి చేరేది శబ్దం. శ్రద్దగా ఆలకించ వలసింది సవ్వడి. ఇంపుగా వినిపించేదిరవళి. హోరెత్తించేది ధ్వని. కర్ణకఠోరంగా విసుగెత్తించేది మోత. అన్నీ శబ్దాలే రూపాలే వేరు. శబ్దము/చప్పుడు/అలికిడి/ రొద

పదాలుసవరించు

నానార్ధాలు
  1. అలికిడి
  2. చప్పుడు/ ధ్వని
  3. శబ్దము.
  4. రవళి.
  5. సవ్వడి.
  6. సద్దు.
  7. మోత.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు,వనరులుసవరించు

బయటిలింకులుసవరించు


"https://te.wiktionary.org/w/index.php?title=ధ్వని&oldid=964241" నుండి వెలికితీశారు