వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ధ్వని/ శబ్దము. ధ్వని./అంబము అలికిడి/ధ్వనము

నానార్థాలు
  1. రొద
  2. సడి /
  3. సవ్వడి
సంబంధిత పదాలు

చప్పుడుగా

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • లోపలినుండి త్రేఁపుల చప్పుడు తెచ్చునది
  • తాటాకు చప్పుళ్ళకి కుందేళ్ళు బెదురుతాయా?
  • చడి చప్పుడు లేకుండా గోడగెంతి లోపల దూరేడు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=చప్పుడు&oldid=954151" నుండి వెలికితీశారు