బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, చప్పుడు, ధ్వని, శబ్దము, సందడి.

  • to make a noise చప్పుడు చేసుట, సందడి చేసుట, అరుచుట.
  • this murder made a great noise in the country యీ ఖూని దేశమంతా వదంతిగా వుండినది.
  • the noise of the sea సముద్ర ఘోష.
  • the noise made by crows కాకుల అరుపు.

క్రియ, నామవాచకం, అరచుట, చప్పుడౌట. క్రియ, విశేషణం, బయటపెట్టుట, రట్టు చేసుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=noise&oldid=938939" నుండి వెలికితీశారు