వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/దే. వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. అతిశయించు/కలకలము
  2. రాసికొను జనసమూహము;
  3. సంకులము
  4. ఎక్కువ జనసంచారం; రద్దీ/అల్లరి/ గొడవ/ధ్వని/కలత
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. తఱచగు వెనుసందడిలో, నిఱుకటమున బడ్డ నృపతి
  2. మిక్కిలిసద్దు లేక రవళి చేసెడు, ధ్వనిచేసెడు, సందడిచేసెడు
  3. సందడిగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ దారుణ సంఘటనతో పట్టణంలోని మహిళలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు
  4. ఒక పాటలో పద ప్రయోగము:

కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి/చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి/వసంతుడే పెళ్లి కొడుకు వనమంతా సందడి/పూలన్నీ తలంబ్రాలు పున్నమి తొలిరేయి.

  • ఆ సందడిలో వాని కంఠము వినబడలేదు.
  • బెత్తములవారు సందడి లేక తొలగించుట
  • ముందటఁ గదియు సందడిఁగడంగి, కర్ణదుర్యోధనులు తొలఁగంగ జడియ
  • చిట్టుముల సందడి మించె
  • తిలలు పైనెత్తి చల్లిన దిగువఁబడని, యంత సందడి పెంద్రోవలందుఁ గలిగె

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సందడి&oldid=837912" నుండి వెలికితీశారు