గాడి
గాఁడి
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>గాడి అనే పదాన్ని అనేక విధాలుగా ఉపయోగిస్తారు.... అందులో కొన్ని.
- తొలిచికాని,త్రవ్వికాని నిడుపుగా ఏర్పరచిన పల్లము.(గాడిపల.మొ)
- రథ విశేషము, గాడీ
- ఎద్దులకు మేత వేయుటకు చుట్టూరా రాతి బండలతో గాని, కర్రలతో గాని ఏర్పరిచిన ప్రదేశము.\
1. పశువులకు గడ్డివేయుతొట్టి. గాటిలోని కుక్క తానుతినదు, పశుపును తిననీయదు. 2. పొలములో పశువులకు నీటికిగా కట్టిన పొడవుతొట్టి. [నెల్లూరు] పశులను నీటికి గాటికి తోలు.
- 3. పొడవుగా లోతుగా త్రవ్విన నేలగుంట.
- గాడిచేసినారు; -గాడిపొయ్యి.
- 4. కొయ్యచట్టములలో (తలుపులకు) మలసినగుంట. [నెల్లూరు; వరంగల్లు; అనంతపురం]
- గాడిదీసి చెక్క ఎక్కించు.
- 5. బండ్లు నడచి చక్రముల ఏర్పరచిన బాట. [నెల్లూరు]
+గాలు గాడి తప్పింది.
- 6. బావి (గిలకలు) బిళ్ళలు మొదలగు వానిలో త్రాడు తిరుగుటకు మలచిన (చేసిన) కాలువ. [అనంతపురం]
- చేంత్రాడు గాడి తప్పినది.
- ఇదంగా ఆ దొంగ గాడి పనే...
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వాడిది గాడి తప్పిన జీవితము.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>- ఇంగ్లీష్ విక్ష్నరీa carriage, a car
- హిందీ విక్షనరీ
- తమిళ్ విక్షనరీ
- కన్నడ విక్షనరీ
- మలయాళంవిక్షనరీ