అగడ్త
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యము.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- అగడ్తలు
అర్థ వివరణ
<small>మార్చు</small>శత్రువులు కోటగోడను సమీపించడానికి వీలులేకుండా కోటగోడ చుట్టూ బాగా లోతూ వెడల్పూ ఉన్న గొయ్యి తవ్వి నీటితో నింపుతారు. దీనిని అగడ్త అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
- గచ్చకాయలకు తెచ్చిన గుర్రము అగడ్తదాటునా
- ఈ కోటకు అగడ్త వున్నది.
- కోట బయటి బురుజులు, అగడ్త మొదలైనవి.
- అగడ్త తవ్వుట.
- వానచేత అగడ్తలలో నీళ్ళు వుబికినవి.
- అగడ్తగా (తొవ్వుట) తవ్వుట.
- నగరం లేదా కోటకు వెలుపల నలు వైపులా త్రవ్వబడిన కందకం లేదా అగడ్త-పరిఖ.