గొడవ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>గొడవ అంటే తీవ్రతరం కాని, సర్దుకు పోగలిగినవి అనుకోకుండా జరిగే తగాదాలు. అల్లరి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- భార్యాభర్తల గొడవ, అన్నదమ్ముల గొడవ, అంతర్గత గొడవ, సమూహాల గొడవ, లేనిపోని గొడవ.
- దుఃఖము. "గీ. నీవు చదివింతువనుచు నన్నియునువిడిచి, బిచ్చమెత్తంగరాదుగా బేలతపసి, కడవనాడకు చాలు నీ గొడవ యేల, వె\జ్జుఁదనమేల యని మదిలజ్జ వొడమి." స్వా. ౫, ఆ.
- వ్యతిరేక పదాలు