వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణసవరించు

వినికిడి శక్తి ద్వారా మెదడు కి చేరేది శబ్దం. శ్రద్దగా ఆలకించ వలసింది సవ్వడి. ఇంపుగా వినిపించేదిరవళి. హోరెత్తించేది ధ్వని. కర్ణకఠోరంగా విసుగెత్తించేది మోత. అన్నీ శబ్దాలే రూపాలే వేరు.

పదాలుసవరించు

నానార్ధాలు
 1. ధ్వని.
 2. రవళి.
 3. సవ్వడి.
 4. సద్దు.
 5. మోత.
సంబంధిత పదాలు
 • అందెలరవళి.
 • అడుగులసవ్వడి.
 • సద్దుమణుగుట.
 • ఢంకాశబ్దం.
 • రణగొణధ్వని.
 • హారన్ మోత.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు,వనరులుసవరించు

బయటిలింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=శబ్దం&oldid=960605" నుండి వెలికితీశారు