మోత

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం లేక ఏక వచనం

మోతలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

బరువు

  1. శబ్దము

భారము/మోపు

నానార్థాలు
సంబంధిత పదాలు

మోతబరువు,

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
ఒక పద్యంలో పద ప్రయోగము:  గంగ పాఱుచుండు కదలని గతి తోడ,  ముఱుగు పారుచుండు మోత తోడ,
మోత బరువు..
  • ఈ ఆవు ఈతలుమోతలుగానున్నది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మోత&oldid=959126" నుండి వెలికితీశారు