మోపు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/ దే. ప్రే.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఆరోపించు

1. మోయజేయు, మోపించు = 2. ఆనించు. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
అధికము.= (ఉత్తరమున వాన మోపుగా కురిసినది.)
మోపరి, మోపుకాడు = బరువులు మోసేవాడు; = పద సంబంధ కోశం (బూదరాజు - తెలుగుభాషాస్వరూపం అనుబంధం, తె.వి.) 2001
భారము....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
అధికము
నానార్థాలు
సంబంధిత పదాలు

కట్టెల మోపు, గడ్డి మోపు.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • నేరము మోపువాఁడు
"మునికోలనెత్తురొలుక మోపుచును." భార. ఆను. ౨, ఆ.
3. ఆరోపించు. = "ద్వి. నారిచేసినతప్పు నామీదమోపి." సా. ౪, భా.
1. గడ్డి లోనగువాని పెద్దకట్ట = 2. భారము =
"ఎ, గీ. మా నిఖలవృత్త, మును సముద్ధరించు మోపునీయదియ క, దన్న." భార. ఆర. ౭, ఆ.
వింటినారి. = "క. దనుజకులత్రాస కరం, బును రిపుభుంజనము రత్నభూషితరూపం, బును గురుదేశాహ్లాదక, మునునగు నిజకార్ముకంబు మోపెడలించెన్‌." సం. "అముంచద్ధనుష స్తస్యజ్యామక్షయ్యాం యుధిష్ఠిరః" భార. విరా. ౧, ఆ.
చేతులునేలమోపెను = "నారిచేసినతప్పు నామీద మోపి." Sār.D.545. = "వాడిసూది మోపినయంతటి భూమి ధర్మనందనునకునీక"
దెబ్బలు మోపుగాపడినవి the blows fell thick.= మోపుగానుండే గాయము a severe wound.="నగరోపకంఠంబునను మోపువైచి."
అదికమగు. [నెల్లూరు] = జ్వరం చాలా మోవు చేసింది.
నగకు రాళ్లుతాపు. [నెల్లూరు] = రాళ్లమోవుకమ్మ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మోపు&oldid=959129" నుండి వెలికితీశారు