బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, మహాధ్వని, మోత.

  • a peal of thunder ఉరుము.
  • a peal of bells సప్తస్వరక్రమముగా వాగే ఘంటలనాదము.
  • a peal of abuse వొక ఫళితాతిట్లు.
  • there was a peal of guns ఫిరంగులు వొకఫలితా వాగినవి.
  • a peal of laughter పకపకమని నవ్వేనవ్వు.

క్రియ, నామవాచకం, మోగుట, వాగుట the pealing echoes మహత్తెన ప్రతిధ్వని.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=peal&oldid=940037" నుండి వెలికితీశారు