రవళి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>శబ్దం.వినుటకు శ్ర్యావ్యంగా వుండు శబ్దం/సద్దు.ఉదా:అందెల రవళి.మురళి రవళి. మిక్కిలి పలుచనైన బట్టను రవళి అని అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు