బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, దృఢమైన, గట్టియైన, దారుడ్యముగల, పటుత్వమైన, ఆరోగ్యమైన.

  • he is insound health వాడు దృఢగాత్రుడుగా వున్నాడు.
  • a man of sound sense స్థిరబుద్దిగలవాడు.
  • one bottle is broken but the other one is sound ఒక బుడ్డి పగిలిపోయినది, వొకటి బాగా వున్నది.
  • this horse is not sound యీ గుర్రము పనికిమాలిపోయినది.
  • a man of sound judgement మంచి వివేకము గలవాడు.
  • he is in a sound sleep వాడికి యిప్పుడుమంచినిద్ర.
  • sound doctrine మంచి వుపదేశము.
  • they arrived sage and sound వాండ్లు సుఖము గావచ్చి చేరినారు.
  • this argument is not sound యీ న్యాయము పనికిరాదు.

క్రియా విశేషణం, బాగా.

  • he was sleeping sound వాడు బాగా నిద్రపోతూ వుండినాడు.

నామవాచకం, s, that which is heard noise శబ్దము, ధ్వని, చప్పుడు, సద్దు.

  • I heard the sound of drums తంబుర శబ్దము విన్నాను.
  • to make a sound మ్రోయుట, ధ్వనించుట,వాగుట.
  • the drums made a sound like thunder తంబురలు మేఘము లు గర్జించినట్టు వాగినవి.
  • a sound in the sea that is a Bay సముద్రము లో ప్రత్యేకమైన వొక భాగము.

నామవాచకం, s, a small sea కొద్దిపాటి సముద్రము.

  • the sounds of a fish చేపయొక్క గర్భము.
  • or a probe శలాక.

క్రియ, విశేషణం, to make a noise ధ్వనిచేసుట, వాయించుట.

  • he soundd the trumpetతుత్తార వూదినాడు.
  • they sounded the drums తంబురలు కొట్టినారు.
  • they sounded the cymbalsతాళములు వాయించినారు.
  • he sounded the harp వీణె వాయించినాడు.
  • they sounded his praise వాణ్ని శ్లాఘించినారు.
  • to try the depth with a plummet సీసపు కడ్డిని దారానికి కట్టి నీళ్ళలో విడిచి లోతును చూచట.
  • I sounded him about this వాడి అభిప్రాయమును యుక్తిగా పరిశోధించినాను.
  • he tried to sound me about this యిందున గురించి నా అభిప్రాయమును కనుక్కో చూచినాడు.

క్రియ, నామవాచకం, to make a noise అరుచుట, వాగుట, మోగుట, ధ్వనించుట,శబ్దించుట.

  • when the trumpet sounds తుత్తారలు మోగేటప్పటికి.
  • the seas soundedసముద్రములు ఘోషించినవి.
  • to sound as a rattle గిలకవలె చటచటమనుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sound&oldid=944825" నుండి వెలికితీశారు