మెడ

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము నుండి పుట్టినది.
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. కుత్తుక,కుత్తుక యొక్క ధ్వని
  2. కంఠము అంటే తల చాతీకి మద్యభాగము.
  3. కంఠ స్వరాన్ని కూడా క్లుప్తంగా కంఠము అని వ్యవహరిస్తుంటారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. సమీపము
  2. మెడ, గొంతు
  3. గొంతు, శారీరము
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • కంచు కంఠం అని స్వర్గీయ కొంగర జగ్గయ్య గారికి ఆయన కంఠస్వరాన్ని శ్లాగిస్తూ ఇచ్చిన బిరుదు.
  • నా కంఠంలో ప్రాణముండగా నేనీ నీచపు పని చేయను.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కంఠము&oldid=967113" నుండి వెలికితీశారు