వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకం.

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం
  1. గొంతులు .

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఆహరము మ్రింగుటకు,మాట్లాడుటకు ఉపయుక్తమైన అవయవము=కంఠము.

నానార్థాలు
  • కంఠధ్వని
  • కుక్కటాసనము.
  1. కంఠం.
  2. పీక.
  3. కుత్తుక
సంబంధిత పదాలు
  1. గొంతునొప్పి.
  2. శ్రావ్యమైనగొంతు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

వాడు గొంతు తడుపు కున్నాడు అనగా నీళ్లు తాగాడని అర్థం. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డటుంది ఇది సామెత

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>

Throat throat

"https://te.wiktionary.org/w/index.php?title=గొంతు&oldid=953867" నుండి వెలికితీశారు