వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
  • వైకృతము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • సామర్ధ్యచిహ్నము,శౌర్యచిహ్నము

బిరుదు అంటే వ్యక్తులకు వారి వారి రంగాలలో సాధించిన ప్రతిభకు,నైపుణానికి గౌరవ పూర్వకంగా ఇచ్చేది.

  • 1. సామర్థ్య చిహ్నము;

(వానికి విద్వత్సార్వభౌముఁడని బిరుదుపేరు.)

నానార్థాలు
  1. సమర్ధుడు
  2. శూరుడు
సంబంధిత పదాలు
  • బిరుదము

బిరుదాయిత్తు:బిరుదము కలవాడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

2. శౌర్య చిహ్నము* ; "సీ. నవ్వెడుతలలను గ్రొవ్వారుచేతుల బిరుదులువెట్టిన చరణములను." భార. కర్ణ. ౩, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=బిరుదు&oldid=859321" నుండి వెలికితీశారు