కంచు
వ్యాకరణ విశేషాలుసవరించు
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- నిత్య ఏకవచనం; దీనికి బహువచనం లేదు.
అర్థ వివరణసవరించు
ఒకరకమైన లోహము (రాగి యొక్క మిశ్రమ ధాతువు), కాంస్యము
పదాలుసవరించు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కందు కాగడ/ కంచు కోట / కంచు గంట /కంచు పాత్ర
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలుసవరించు
- వేమన పద్యంలో పద ప్రయోగము: కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?, విశ్వదాభి రామ వినుర వేమ