కూఁత <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
  • నామవాచకం.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం
  • కూతలు

అర్ధ వివరణ <small>మార్చు</small>

కూయు

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
సంబంధిత పదాలు
  1. కూతవేటుదూరము /కూతపెట్టడము/ కూత పెట్టాడు/ కూతపెట్టింది /కూతపెట్టారు/కోడికూత / కూయుట / కూస్తున్నది/ రైలుకూత / కూసింది
  2. కోడికూత (పక్షులు అరపులను కూయుట అంటారు, జంతువులు అరుస్తాయి. (గర్జిస్తాయి, సకిలిస్తాయి... ఘీంకరిస్తాయి,. ఓండ్ర పెడ్తాయి, రంకె వేస్తాయి, ) అన్నింటికి అరుపు అంటారు.......... కాని రైలు కూత వేస్తుంది. బస్సు కూత వేయదు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

కోయిల కూత విన సొంపుగా నుండును.

అనువాదాలు <small>మార్చు</small>

exclamation /lowing/ outcry

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

india telugu ఇంగ్లీషుshout, cry,shout, cry of a bird, (not animal)

"https://te.wiktionary.org/w/index.php?title=కూత&oldid=953081" నుండి వెలికితీశారు