బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

 • (file)

  క్రియ, నామవాచకం, ముగియుట, తీరుట, సమాప్తి చేయుట, సంపూర్ణమౌట, అయిపోవుట, చివర, ఆఖరున

  • It ends here అది యిక్కడితో సరిపోతున్నది, ముగిస్తున్నది.
  • this ended in a quarrel యిది ముదిరి జగడమైనది, జగడము లో పర్యవసించినది.

  క్రియ, విశేషణం, ముగించుట, తీర్చుట, కాజేయుట, సమాప్తి చేయుట, సంపూర్ణము చేయుట.

  • he ended his days there అక్కడ చచ్చినాడు.

  నామవాచకం, s., కొన, తుద, చివర, అంత్యము.

  • the ends of the earch (literally the elephants) దిగంతము లు, దిగ్గజము లు.
  • from the ends of the earth దేశాంతరమునుంచి.
  • the ends of the world are come upon us ప్రళయ కాలము వచ్చినది.
  • he was at his wits end వాడికి వొకటీ తోచక వుండినాడు, వాడకి బుద్ధి యెటుపారలేదు.
  • I have the name at my toungues end ఆ పేరు నా గొంతులో వున్నది, అనగా జ్ఞాపకము రాలేదు.
  • at the end of the month నెలసరికి, మా సాంతమందు.
  • his end is drawing near అతనికి అవసాన కాలము వచ్చినది.
  • he met his end with firmness వాడు చావు కు వెరవ లేదు.
  • or intentతాత్పర్యము, అభిప్రాయము.
  • at the very end కొట్టకొన, చిట్టచివర.
  • the work is now at an end పని సమాప్తమైనది.
  • he made an end of the money ఆ రూకలను కాజేసినాడు.
  • to the end that you may perceive this యిది తమరు కనుక్కోగలందులకు.
  • to this end యిందు నిమిత్యమై to that end అందు నిమిత్యమై.
  • to what end do you deny this or you deny this to no end నీవు కాదనడానకు ఫలమేమి.
  • Write it to the end కడాకు వ్రాసి వెయ్యి.
  • from end to end కడాకు, సర్వత్ర.
  • hear me to the end నేను చెప్పేదాన్ని తీరా వినుము.
  • his hair stood on end వాడికి చెడ్డ భయమైనది.
  • he slept twelve hours on end మూడుఝాములదాకా వొకటే నిద్ర గా నిద్రపోయినాడు.
  • he set the box on endపెట్టె ను నిలవపెట్టినాడు.
  • he just made both ends meet వాడి ఆదాయము నకు వ్యయము లకు సరిపోయినది.
  • odds and ends చిల్లరలు.
  • It seems to be all odds and ends అది కలవర కంప గా వుండేటట్టుగా వున్నది.
  • you must pay the money; theres an end of it పది మాట లెందుకు నీవు ఆ రూకలు యిచ్చి వేయవలసినది.
  • he put an end to it దాన్ని పిలిచినాడు.
  • he put an end to their lives వాండ్లను చంపినాడు.

  మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=end&oldid=930189" నుండి వెలికితీశారు