చావు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అంతకము, అంతగమనము, అంతము, మరణము ....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చిందట.
- ఒక సామెతలో: చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు.
అనువాదాలు
<small>మార్చు</small>
|