వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి. (మాం)/వై. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. సాధారణముగా మూడేండ్ల కొకసారి గాని-అనుకొనిన కౢప్తకాలమునకు గాని అప్పు మొత్తమునకు వడ్డీ లెక్కించి దానిని అసలు మొత్తములో చేర్చు పద్ధతి. (నె)
  2. పట్టుదల.
  3. అంతు, మొత్తము [శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు]
  4. ఎల్ల,
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. పట్టుదల. [వరంగల్లు] (రూ) అంతుకం. -పిల్లవాడు అంతకముచేస్తున్నాడు.
  2. పిల్లలు మారాము చేయుట. [కరీంనగర్] -మా పిల్ల అంతకము పెట్టినది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అంతకము&oldid=884825" నుండి వెలికితీశారు