అంతు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్భవం/దేశ్యము.
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>(తద్భవం)చివర,తుద.(దేశ్యము)మొత్తము,వెరసి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>(తుద అనే అర్థం లో)నీ అంతు చూస్తా.(మొత్తము అనే అర్థం లో)వంకాయలు రూ.5.25, కాకరకాయలు రూ.7.80, అంతు రూ.13.05.