బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, సంభవించుట, తటస్థించుట, ఘటించుట, పొసగుట, వచ్చుట. నామవాచకం, s, అదృష్టము, ప్రాప్తి, భాగ్యము యోగము, గతి, దైవఘటన.

 • says D+ in 1 Sam.6.9.and Eccl.9.11.) by chance అకస్మాత్ A+. హఠాత్తుగా, అవశాత్తుగా.Z.
 • అదాట్టుగా, అకస్మాత్తుగా, తనంతటనే, దైవాధీనముగా.
 • there is every chance of his coming వాడు బహుశా వచ్చును.
 • I will take my chance నా అదృష్టము చూతాము.
 • only give me a chance నాకు రవంత అవకాశము మాత్రము యియ్యి.
 • If by any chance he should come here వాడు వొక వేళ యిక్కడికి వస్తే.
 • in the chance of his not coming వాడు రాని పక్షమందు, వాడు రాని యెడల.
 • there is no chance of his giving it .
 • వాడు యిచ్చేగతిగా వుండలేదు, వాడు యిచ్చే మాట కానము.
 • you give me no chance నీవు అవకాశమివ్వడము లేదు.
 • you have no chance with him వాడు యెక్కడ నీవు యెక్కడ.
 • a child has no chance with a man బిడ్డ యెక్కడ పెద్దవాడు యెక్కడ.
 • అనగా బిడ్డ పెద్దవాడికి యెదురుకాదు, పెద్దవాడితో పోరాడ నేరదు.
 • have you calculated the chances of his being deador absent వాడు చచ్చినమాటైనా లేక, వెళ్లిపోయిన మాటైనా ఆలోచించుకొన్నావా a chancecrop పడు మొదలు పడువరి.
 • chance-medley ఆ బుద్ధి పూర్వకముగా చేసిన నేరము,తన్ను యెరుగక వచ్చిన తప్పు.
 • a guest అతిధి, అభ్యాగతుడు.
 • All nature is but art unknown to thee? All chance direction which thou can not see.
 • (Pope, in Johnsons Dicty).
 • ఆకస్మిక మనేది నీకగుపడని దైవసంకల్పమేను అనగా ఆకస్మిక మనేదెక్కడిది అంతా దైవ సంకల్పమే అయితే అది మనకు కుదరదు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=chance&oldid=926026" నుండి వెలికితీశారు