వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. అవధారణము అదియే.
  2. కొలది.
  3. ఏమాత్రము or ఎంతమాత్రము

ఆమాత్రము

  1. ఉదా: నాకు తెలిసినంత మాత్రము/ ఎంతమాత్రముకాదు /అది యేమాత్రము న్యాయముకాదు /ఎంతమాత్రము హేతువులేదు /మనుష్యమాత్రులకు అలవి కాదు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. ఈ పెళ్ళి నాకెంత మాత్రము ఇష్టము లేదు
  2. ఆ మాత్రానికే భయమెందుకు?
  3. నేను మాత్రమే వచ్చాను
  4. వాడి తెలివి ఎంత మాత్రము?

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మాత్రము&oldid=857816" నుండి వెలికితీశారు