ప్రాప్తి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ప్రాప్తి నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వలయు వస్తువులను లభింప జేసికొను....
- బ్రహ్మవైవర్త పురాణమున శ్రీకృష్ణ జన్మ ఖండమునందు సిద్ధులు అష్టాదశవిధములుగా తెలుపబడినవి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
దొరికినది/ ప్రాప్తించినది/ ప్రాప్తము /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అనుకొనకుండగనే ప్రాప్తించినది
- ఒక నానుడిలో పద ప్రయోగము: ఎవనికెంత ప్రాప్తమో అంతే లభిస్తుంది.
- ఒక దీవెనలో పద ప్రయోగము: ఆయురారోగ్య ప్రాప్తి రస్తూ'./
- కేవలం భగవంతుడి దయ వల్లనే మోక్ష ప్రాప్తి సాధ్యమనీ, భగవంతుడికి ఎప్పుడు ఏ క్షణంలో ఏది జరుగుతుందో తెలుసు కనుక మోక్షమార్గంలో ఆయనే నడిపిస్తాడనీ ఈ సిద్ధాంతం బోధిస్తుంది