వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  • అష్ట సిద్ధులలో మొదటిది. శరీరాన్ని సూక్ష్మాతి సూక్ష్మం చేయగలిగే సిద్ధి. శిలలో సైతం ప్రవేశించడానికి అనువైన సూక్ష్మరూప ధారణ శక్తి.

అతి స్వల్పమైనదని అర్థము. (అణుమాత్రము)

  1. అణిమ
  2. లఘిమ
  3. ప్రాప్తి
  4. ప్రాకామ్యము
  5. మహిమ
  6. ఈశిత్వము, వశిత్వము
  7. సర్వకామావసాయిత
  8. సర్వజ్ఙత్వము
  9. దూరశ్రవణము
  10. పరకాయప్రవేశము
  11. వాక్సిద్ధి
  12. కల్పవృక్షత్వము
  13. సృష్టి
  14. సంహారకరణ సామర్ధ్యము
  15. అమరత్వము
  16. సర్వనాయకత్వము
  17. భావన
  18. సిద్ధి/మహిమ

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఈకారాంతమైనప్పుడు అణీయస్‌ అని రూపము

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అణిమ&oldid=892727" నుండి వెలికితీశారు